హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అరిగిలవారిపల్లిలో వైభవంగా శ్రీకృష్ణాష్టమి

TPT: చంద్రగిరి మండలం అరిగిలవారిపల్లిలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రత్యేక పూజలు నిర్వహించి, గోమాతకు పూజలు చేశారు. అనంతరం గ్రామస్థులతో కలిసి ఉట్లు కార్యక్రమంలో పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రజలకు జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు.