హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిత్తూర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు
★ పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలు: కలెక్టర్  సుమిత్ కుమార్ 
★ గుడిపాలలో పర్యటించనున్న ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్
★ కాణిపాకం బ్రహ్మోత్సవాలకు మంత్రి లోకేష్‌ని ఆహ్వానించిన ఎమ్మెల్యే మురళీమోహన్