హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అన్నప్రసాద పథకానికి కమిషనర్ గ్రీన్‌సిగ్నల్

KKD: జిల్లాలోని అన్నవరం దేవస్థానం పరిధిలోని జూనియర్, డిగ్రీ కాలేజీ విద్యార్థులకు సత్యనారాయణ స్వామి అన్నప్రసాద పథకం మళ్ళీ ప్రారంభంకానుంది. 2026-2027 విద్యా సంవత్సరానికి గానూ జులైలో ప్రారంభమై నిలిచిపోయిన ఈ పథకానికి, దేవాదాయశాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.  త్వరలోనే విద్యార్థులకు అన్నప్రసాద వితరణ  పునఃప్రారంభం కానుంది.