హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రైతులకు సహాయం అంశం ప్రభుత్వం ఆలోచించాలి'

NTR: ఎల్‌నినో నేపథ్యంలో శాస్త్రవేత్తల సూచనలు కీలకం అని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శుక్రవారం ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రంలో ఎల్‌నినో అవగాహన సదస్సు నిర్వహించారు. నియోజకవర్గంలో ఇంకా పదిహేను వేల ఎకరాల్లో నాట్లు పడాల్సి ఉందన్నారు. నాట్లు వేయని రైతులకు సహాయం చేసే అంశం ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచించాలని బుద్ధప్రసాద్ విజ్ఞప్తి చేశారు.