SKLM: సోంపేటలోని శ్రీ దుర్గాదేవి ఆలయంను బీజేపీ జిల్లా అధ్యక్షుడు తేజేశ్వర రావు ఇవాళ దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి, అమ్మవారి చిత్రపటం చేశారు. అనంతరం సోంపేట, కంచిలి బీజేపీ మండల నాయకులతో సమావేశమై, పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలి అని ఆయన బీజేపీ నేతలను సూచించారు
ఆంధ్రప్రదేశ్
VIDEO: అమ్మవారిని దర్శించుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు


