దేశంలో ఏటా దాదాపు 5L రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, వీటిలో 1.80L మంది ప్రాణాలు కోల్పోతున్నారని కేంద్రమంత్రి గడ్కరీ ఆవేదన వ్యక్తం చేశారు. మరణిస్తున్న వారిలో 18-36 ఏళ్ల యువతే అధికంగా ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా క్రాష్ టెస్ట్ ధ్రువీకరణకు రూ.2.5 కోట్లు ఖర్చవుతుండగా.. మన దేశంలో ఈ పరీక్షలకు పట్టే సమయం, అయ్యే ఖర్చు చాలా తక్కువ అని ఆయన వెల్లడించారు.
వార్తలు
రోడ్డు ప్రమాదాల్లో యువతే బలి.. గడ్కరీ ఆవేదన


