TPT: శ్రీకృష్ణాష్టమి వేడుకల నేపథ్యంలో తిరుపతి ఇస్కాన్ ఆలయ పరిసర ప్రాంతాల్లో భక్తుల రద్దీని, భద్రతా పరిస్థితులను పోలీస్ శాఖ డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తోంది. భక్తుల రక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు ఆలయ పరిసరాలను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: తిరుపతిలో డ్రోన్లతో నిఘా..!


