అల్లూరి జిల్లా ఆసుపత్రి సేవల సమన్వయకర్త (DCHS)గా డా.లగుడు రాము ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తానన్నారు. గతంలో అరకు ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా పనిచేసిన ఆయన, విశాఖ వెళ్లకుండానే పలు శస్త్రచికిత్సలు విజయవంతంగా చేసి ప్రజల మన్ననలు పొందారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా DCHSగా డా.లగుడు రాము


