హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖలో బంగారం చోరీ.. ముఠా గుట్టురట్టు

VSP: విశాఖలో బంగారు ఆభరణాల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఆటోలో ప్రయాణించిన మహిళ ఆభరణాలు కనిపించకపోవడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టి, ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని, చోరీకి గురైన బంగారు ఆభరణాలను రికవరీ చేశారని పోలిసులు తెలిపారు.