PLD: నకరికల్లు మండల కేంద్రంలోని ఎస్టీ కాలనీలో మౌలిక వసతుల సమస్య తీవ్రంగా ఉంది. ఇటీవల పనుల సమయంలో గునేలు పగిలిపోవడంతో, వర్షం పడితే నీటి ఉధృతికి రోడ్డు మట్టి కొట్టుకుపోయి కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి, పగిలిపోయిన చోట కొత్త గునేలు వేసి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఎస్టీ కాలనీలో పగిలిన గునేలు


