హైదరాబాద్: 28°C
వార్తలు

2027 అక్టోబరు నుంచి 'భారత్‌ NCAP 2'

'భారత్‌ ఎన్‌క్యాప్‌ 2'పై కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రయాణికులకు రక్షణ కల్పించే లక్ష్యంతో కార్లకు రేటింగ్‌ ఇచ్చే 'భారత్‌ NCAP 2' వ్యవస్థను 2027 అక్టోబరు నుంచి అమలు చేయనున్నట్లు చెప్పారు. రోడ్డు భద్రత కోసం ఓ సమగ్ర వ్యవస్థను తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన స్పష్టం చేశారు.