SKLM: ఇచ్చాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. శుక్రవారం కంచిలి మండలం కొండపోలేరు నుంచి ఒడిశా సరిహద్దు వరకు MGNREGS నిధులు రూ.45 లక్షలతో నిర్మించిన బీటీ రోడ్డును కేంద్ర మంత్రి, స్థానిక ఎమ్మెల్యే అశోక్ ప్రారంభించారు .గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: బీటీ రోడ్డును ప్రారంభించిన కేంద్రమంత్రి


