హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కృష్ణాష్టమి వేడుకల్లో టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి

కడప నగరంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో టీడీపీ జోనల్ కో-ఆర్డినేటర్ రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ద్వారకానగర్ శ్రీకృష్ణ ఆలయం, వై-జంక్షన్ అష్టలక్ష్మి కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీకృష్ణుని ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.