VZM: నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి కందర్ప కాలనీ స్కూల్ పిల్లలు శుక్రవారం శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా.. శ్రీ కృష్ణ రాధ గోపికల వేషాలు వేసి అలరించారు. గాంధీనగర్ , కందర్ప కాలనీ పిల్లలు ఉదయం నుంచి తమ తల్లిదండ్రులు మగ పిల్లలను శ్రీకృష్ణుడిగా ఆడపిల్లలను రాధ గోపికలుగా చక్కగా అలంకరించి పిల్లలను చూసి మురిసిపోయారు. పిల్లలతో స్కూల్ సిబ్బంది కోలాటం ఆడించారు.
ఆంధ్రప్రదేశ్
'గోపికల వేషాలతో అలరించిన పిల్లలు'


