హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నర్సీపట్నంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు

ASR: నర్సీపట్నం దేవాదాయ శాఖ, హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం సన్నిధిలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు శరత్ కుమార్ ఆచార్యులు నిర్వహించిన వరలక్ష్మి కృతవు కార్యక్రమంలో భారీగా మహిళలు పాల్గొన్నారు. వరలక్ష్మి డాలర్, పూజా సామాగ్రి దేవస్థానం ఈవో సాంబశివరావు అందజేశారు.