హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భక్తులకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు: ఎస్పీ

BPT: కృష్ణాష్టమి పర్వదినాన్ని పురష్కరించుకొని జిల్లా ప్రజలకు ఎస్పీ ఉమామహేశ్వర్ పలు సూచనలు చేశారు. భక్తులు పండగలను భక్తశ్రద్దలతో శాంతియుతంగా జరుపుకోవాలని కోరారు. ఇస్కాన్, పలు ఆలయాల్లో భక్తుల సౌకర్యార్థం భద్రతా ఏర్పాట్లను ఏర్పాటు చేశామన్నారు.  అనంతరం ఆయన జిల్లా ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు.