GNTR: ఫిరంగిపురం గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రామిశెట్టి శిల్ప జర్మనీలోని ఐటీ డిజైన్ కంపెనీ సహకారంతో స్థానిక మంచినీటి చెరువు అభివృద్ధికి రూ.3.30 లక్షల నిధులు సమకూర్చారు. చెరువు చుట్టూ 250 కొబ్బరి మొక్కలు నాటారు. శుక్రవారం నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎంపీడీవో శివ సుబ్రహ్మణ్యం ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్
ఫిరంగిపుంలో మొక్కలు నాటిన ఎంపీడీవో


