ప్రకాశం: వాటర్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం సంభవించిన సంఘటన పామూరు మండలం ఇన్నిమెర్ల గ్రామంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. బాధితుడు అల్లం అజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఉదయం నిద్ర లేచి వాటర్ ప్లాంట్‌కి వెళ్లి చూడగా 20 వాటర్ క్యాన్లు కొంత నగదు కాలిపోయినట్లు గుర్తించాడు. ఎవరు కావాలని చేసినట్లు అనుమానం వ్యక్తం చేసి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
ఆంధ్రప్రదేశ్
వాటర్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం


