TPT: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో వైద్య సేవల ఏర్పాట్లపై అధికారులతో అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమీక్షించారు. భక్తులకు నిరంతరాయంగా వైద్య సేవలు అందించేందుకు 6 డిస్పెన్సరీలు, 10 ప్రథమ చికిత్సా కేంద్రాలు, 6 వైద్య శిబిరాలు, 16 అంబులెన్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వైద్య సేవల ఏర్పాట్లపై సమీక్ష


