హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెద్దారవీడులో కృష్ణమ్మకు ఘనంగా జలహారతి!

ప్రకాశం: 30 ఏళ్లుగా ఈ ప్రాంత ప్రజలు ఎదురుచూస్తున్న పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును సీఎం చంద్రబాబు జాతికి అంకితం చేసి కృష్ణమ్మ జలాలను విడుదల చేసిన చారిత్రాత్మక ఘట్టం అనంతరం పెద్దారవీడు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కృష్ణమ్మకు జలహారతి కార్యక్రమం నిర్వహించారు. మార్కాపురం నియోజకవర్గ టీడీపీ నాయకులు కృష్ణమ్మకు ప్రత్యేక జలహారతి ఇచ్చారు.