హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

NLR: బుచ్చిరెడ్డిపాలెంలోని అంబేద్కర్‌నగర్‌ 3వ వీధిలో త్రైత సిద్ధాంతం బుచ్చి శాఖ ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం నుండి మంగళవారం వరకు ఈ వేడుకలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. చివరి రోజు స్వామివారి గ్రామోత్సవం వైభవంగా నిర్వహిస్తామన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నేడు ప్రత్యేక పూజలు చేశారు.