PPM: వాకర్స్ క్లబ్‌లు, వాటి సభ్యులు సామాజిక బాధ్యతను గుర్తెరిగి సేవా దృక్పథంతో ముందుకు సాగాలని మాజీ కౌన్సిలర్ తాతపూడి వెంకటరావు అన్నారు. ఇవాళ పార్వతీపురం GJ కాలేజీ మైదానంలో మార్నింగ్ స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఆరోగ్యం కోసం తాము నడవడంతో పాటు పదిమందిని నడిపించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'సేవా దృక్పథంతో ముందుకు సాగాలి'


