హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గాజుల అలంకరణలో దర్శనమిచ్చిన సుబ్బాలమ్మ తల్లి

కోనసీమ: అమలాపురం పట్టణ గ్రామ దేవత శ్రీ సుబ్బాలమ్మ తల్లి అమ్మవారు శుక్రవారం గాజుల అలంకరణ లో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద ఏర్పాటు చేసిన సామూహిక వరలక్ష్మి వ్రతాలుకు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ చైర్మన్ వీరన్న తెలిపారు.