SKLM: నరసన్నపేటలో రూ.50-60 లక్షలతో ఏర్పాటు చేసిన చెత్త నుంచి సంపద కేంద్రం 4 నెలలుగా నిరుపయోగంగా ఉందని సామాజికవేత్త యాళ్ల మల్లేశ్వరరావు ఇవాళ ఆరోపించారు. మిషనరీకి బూజు పడుతోందని, దుర్వాసన, దోమలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే కేంద్రాన్ని వినియోగంలోకి తీసుకురావాలని, జిల్లా కలెక్టర్, ఈఓ, ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'చెత్త నుంచి సంపద కేంద్రం నిర్వీర్యం'


