హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడి మృతి

JGL: కోరుట్ల మండలం మోహన్‌రావుపేట శివారులో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వివరాలు, ప్రమాదానికి కారణమైన వాహనం ఆచూకీ తెలియాల్సి ఉంది.