హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ర్యాలిలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

కోనసీమ: ర్యాలి గ్రామంలోని జగన్మోహిని కేశవ, గోపాలస్వామి దేవస్థానంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గోపాలస్వామి ఆలయంలో విశ్వక్సేన పూజ, పంచామృతాభిషేకం, సహస్రనామ పూజ, కుంకుమ పూజ, గోపూజ నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేయగా, ఛైర్మన్ మెర్ల నాగేశ్వరరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, ఈవో సురేష్‌బాబు పాల్గొన్నారు.