హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాజీ ఎంపీపీ సతీమణి కన్నుమూత

NTR: అనుమంచిపల్లి గ్రామ వాస్తవ్యులు, జగ్గయ్యపేట మండల పరిషత్ మాజీ అధ్యక్షులు మాతంగి వెంకటేశ్వర్లు సతీమణి మాతంగి నిర్మలా ఇవాళ ఉదయం పరమపదించారు. ఆమె మృతి పట్ల జగ్గయ్యపేట YSR కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బూడిద నరసింహారావు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నిర్మల ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి దేవుడు ఓదార్పునివ్వాలని ఆకాంక్షించారు.