హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వైభవంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

AKP: కోటవురట్ల మండలం లింగాపురం గ్రామంలో శ్రీకృష్ణ ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నారు. శ్రీకృష్ణ పరమాత్ముడిని దర్శించుకుని పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయం బయట కొబ్బరికాయలు కొట్టి కృష్ణుడికి పూజలు జరుపుతున్నారు. మధ్యాహ్నం ఆలయ ప్రాంగణంలో అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాట్లు చేసినట్లు ఉత్సవ కమిటీ సభ్యుడు సర్వసిద్ది రామకృష్ణ తెలిపారు.