MBNR: చిన్నచింతకుంటలో కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనకు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారింది. నిరసనను అడ్డుకునేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించగా.. ఆల వెంకటేశ్వర్‌రెడ్డి వారికి దీటుగా సమాధానం ఇచ్చారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా, కాంగ్రెస్ కార్యకర్తలను బీఆర్‌ఎస్ కార్యకర్తలు అక్కడి నుంచి తరిమికొట్టారు.
తెలంగాణ
బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ


