హైదరాబాద్: 28°C
తెలంగాణ

'SIR ప్రక్రియ వేగవంతం చేయాలి'

JN: జిల్లాలో SIR ప్రక్రియను నిర్దేశిత షెడ్యూల్‌ ప్రకారం పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా SIR అబ్జర్వర్‌ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝాతో కలిసి ప్రక్రియ పురోగతిపై సమీక్షించారు. జిల్లాలో 95 శాతం మ్యాపింగ్‌ పూర్తవడం అభినందనీయమన్నారు. అర్హత కలిగిన ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.