హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజలకు ఇబ్బంది కలిగించే అధికారుల వైఖరి మారాలి

KMM: రెవెన్యూ శాఖలో ప్రజలకు ఇబ్బందులు కలిగించే అధికారుల వైఖరి మారాలని, లేకపోతే వారి పదవులు మారే పరిస్థితి వస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తీవ్రస్థాయిలో నేడు హెచ్చరించారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే ప్రభుత్వం భూ భారతి చట్టం ద్వారా అధికారాలను క్షేత్రస్థాయికి వికేంద్రీకరించిందని తెలిపారు.