హైదరాబాద్: 28°C
తెలంగాణ

కృష్ణాష్టమికి ముస్తాబైన లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం

SRPT: మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఇవాళ కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఉదయం పంచామృత అభిషేకాలు, అర్చనలు, సాయంత్రం విశేష ఆరాధనలు, శ్రీకృష్ణ జన్మ వృత్తాంత ప్రవచనం నిర్వహిస్తారు. రేపు సాయంత్రం పొన్న వాహన సేవ అనంతరం ఉట్లు కొట్టే కార్యక్రమం నిర్వహించనున్నారు.