హైదరాబాద్: 28°C
తెలంగాణ

తండ్రి హత్యకు మాస్టర్ ప్లాన్..!

HYD: ఆస్తికోసం కన్న తండ్రిని చంపేందుకు ఇద్దరు కుమారులు కుట్ర పన్నారు. సుపారీ కూడా మాట్లాడుకున్నారు. విషయం తెలుసుకున్న తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసుల వివరాల ప్రకారం.. వెంకటగిరికి చెందిన మేకట శంకరయ్య వ్యాపారి, అతనికి తుకారాం, రామ్‌ ఇద్దరు కుమారులున్నారు. శంకరయ్యకు న్యూ హఫీజ్‌పేటలోని 250 గజాల స్థలం ఉన్నట్లు దాని కోసం ఈ కుట్ర పన్నినట్లు తెలిపారు.