నల్గొండలోని రాఘవేంద్ర కాలనీలో శ్రీ షీరిడి సాయి సహిత ద్వాదశ జ్యోతిర్లింగ దేవాలయ కమిటీ సభ్యులు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. తమ రాజీనామా పత్రాలను రాఘవేంద్ర కాలనీ సంక్షేమ సంఘం ట్రస్టు అధ్యక్షుడికి అందజేసినట్లు కమిటీ అధ్యక్షుడు రాంబాబు, కార్యదర్శి శ్రీనివాసులు, కోశాధికారి పోలీశెట్టి కృష్ణ తెలిపారు. కొందరు కాలనీ అసోసియేషన్ నేతలు కమిటీలో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు.
తెలంగాణ
దేవాలయ కమిటీకి బిగ్ షాక్..!


