భూపాలపల్లి పట్టణంలో సిగరేణి కార్మికులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి విమర్శించారు. శుక్రవారం కేటీకే-5 గనిలో నిర్వహించిన గేట్ మీటింగ్‌లో ఆయన పాల్గొని,కార్మికుల సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. కార్మికులకు బాకీ కార్డులు పంపిణీ చేశారు.
తెలంగాణ
VIDEO: 'సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి'


