WGL: నల్లబెల్లి మండల కేంద్రంలో గురువారం విషాదం చోటుచేసుకుంది. పిట్టల సిరివెన్నెల (14) ఇంటి వద్ద తెగిపడి ఉన్న విద్యుత్ వైరును తాకడంతో షాక్‌కు గురైంది. వెంటనే కుటుంబ సభ్యుల అంబులెన్స్ కు సమాచారం. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని సీపీఆర్ చేశారు. అయితే అప్పటికే బాలిక మృతి చెందినట్లు గుర్తించారు. ఈ ఘటనతో తీవ్ర విషాదం నెలకొంది.
తెలంగాణ
విద్యుత్ షాక్‌తో బాలిక మృతి..!


