NLG: నల్గొండ–ఏమిరెడ్డిగూడెం ప్రధాన రహదారిలోని కొత్తపల్లి కూడలి మూలమలుపు వద్ద చెట్లు, డబ్బా కొట్టు కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. ఏమిరెడ్డిగూడెం, అనంతారం, దైదవారిగూడెం, కొత్తపల్లి గ్రామాల వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అధికారులు చెట్లు, డబ్బా కొట్టును తొలగించాలని కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: మూలమలుపు వద్ద పొంచి ఉన్న ప్రమాదం!


