PLD: నూజెండ్ల మండలంలో ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో ఎమ్మెల్యే, ఛీప్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. మండలంలోని చింతల చెరువు గ్రామంలో గురువారం ఇంటింటికీ తిరిగి ప్రజలతో మాట్లాడారు. రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో నియోజకవర్గంలో అందించిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి గురించి గ్రామస్తులకు వివరించారు.
ఆంధ్రప్రదేశ్
'కూటమి ప్రభుత్వంలో అభివృద్ధికి పెద్ద పీఠ'!


