ATP: జిల్లాలోని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వార్డుల పునర్విభజనను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. వార్డుల పునర్విభజనతో స్థానిక సంస్థల భౌగోళిక సరిహద్దులు మారవని, ఓటుహక్కుకు ఎలాంటి భంగం కలగదని స్పష్టం చేసింది. పునర్విభజనపై అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం ఉన్నందున వ్యాజ్యాలను కొట్టివేస్తున్నట్లు న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో వార్డుల పునర్విభజనపై పిటిషన్లు కొట్టివేత


