NZB: సిరికొండ మండలంలోని గోపీయా తండా గ్రామంలో రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ భూక్యా మంజుల సంతోష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఉప సర్పంచ్ రమేష్, వీసీడీసీ ఛైర్మన్ శివరాం, కారోబార్ రామచందర్, రేషన్ డీలర్ ఇస్తరి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.
తెలంగాణ
గోపీయా తండాలో రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ


