హైదరాబాద్: 28°C
తెలంగాణ

జడ్చర్లలో జన్మాష్టమి వేడుకలు

MBNR: జడ్చర్ల సెయింట్ ఫాల్స్ పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు కృష్ణుడు, రాధ, గోపికల వేషధారణలో ఆకట్టుకున్నారు. ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో పాఠశాల నిర్వాహకులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొని చిన్నారులను అభినందించారు.