మహబూబాబాద్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ప్రకటించారు. ఇందులో భాగంగా కొత్తగూడ మండలం రంగప్పగూడెం ఎంపీపీఎస్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న బి.రజిత జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు పాఠశాల అభివృద్ధికి చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డుకు ఎంపికైనట్లు తెలిపారు.
తెలంగాణ
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా బి.రజిత


