ADB: పెళ్లి సంబంధాల సమయంలో అల్లుడికి వ్యవసాయ భూములుండాలని కోరుకుంటూనే, తమ బిడ్డ మాత్రం పొలం పనులు చేయకూడదని నేటి సమాజం భావిస్తోందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. వ్యవసాయ రంగం ఎంతో కష్టతరమైనదని, రైతులు పడే ఇబ్బందులను మరియు వారి శ్రమను ప్రతి ఒక్కరూ గుర్తించి గౌరవించడం నేర్చుకోవాలని ఆయన హితవు పలికారు.
తెలంగాణ
అల్లుడికి పొలాలుండాలి.. బిడ్డకు కష్టం వద్దు: ఎమ్మెల్యే


