హైదరాబాద్: 28°C
తెలంగాణ

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రారంభం

NGKL: తాడూరు మండలం సిర్సవాడ గ్రామం 1 వార్డులో సర్పంచ్ వాస శ్రీదేవి శుక్రవారం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామం సర్వతో ముఖాభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. అత్యంత నిజాయితీగా పారదర్శకంగా గ్రామపంచాయతీ నిధులను ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు.