ASF: జిల్లా ప్రజలకు ఎస్పీ నితికా పంత్, ఐపీఎస్ శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ భగవంతుని ఆశీస్సులతో అందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ప్రశాంతత నిండాలని ఆమె ఆకాంక్షించారు. ప్రజలందరూ పండుగను ఎంతో సురక్షితమైన, ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా పోలీస్ శాఖ తరపున ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ


