సిద్దిపేట జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా ఇన్‌చార్జ్‌గా శ్రీ ఏ. వెంకట్ రెడ్డి నియామకమయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు ఆదేశాల మేరకు పార్టీ ఈ బాధ్యతలను అప్పగించింది. ఈ సందర్భంగా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా కిసాన్ మోర్చా కార్యక్రమాలను విస్తరింపజేస్తూ, అన్నదాతల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు.
తెలంగాణ
కిసాన్ మోర్చా జిల్లా ఇన్‌చార్జ్‌గా ఏ. వెంకట్ రెడ్డి


