హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపిన డీజీపీ

HYD: తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ (ఐపీఎస్) ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. భక్తిశ్రద్ధలు, ఆనందోత్సాహాలతో ఈ పండుగను జరుపుకోవాలని, భగవంతుని దివ్య ఆశీస్సులు అందరికీ లభించాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో శుభాకాంక్షలు పంచుకున్నారు.