హైదరాబాద్: 28°C
తెలంగాణ

బోర్డులున్నాయి.. చెట్లేవి?

ADB: నార్నూర్ మండలంలోని పలు గ్రామపంచాయతీల నర్సరీలు నిర్వహణ లేక అధ్వానంగా మారాయి. నర్సరీల్లో పెంచుతున్న మొక్కలు నీరు, సంరక్షణ లేక పూర్తిగా ఎండిపోయాయి. పంచాయతీ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నర్సరీలపై దృష్టి సారించి మొక్కలను సంరక్షించాలని కోరుతున్నారు.