మెదక్ జిల్లా వాసులకు శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు శుభాకాంక్షలు తెలిపారు. అధర్మాన్ని అణచి ధర్మాన్ని స్థాపించడమే శ్రీ కృష్ణుని జన్మ సందేశమని చెప్పారు. ప్రతి ఒక్కరూ సత్యం, ధర్మం, న్యాయాలను పాటిస్తూ, శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని పిలుపునిచ్చారు. సమాజ శ్రేయస్సే ధ్యేయంగా అందరూ ఐక్యతతో ముందుకు సాగాలని ఆయన కోరారు.
తెలంగాణ
సత్యధర్మాల మార్గంలో పయనించాలి: ఎస్పీ


