హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న వరద ఉధృతి!

NLG: నాగార్జునసాగర్‌కు శ్రీశైలం నుంచి 20,143 క్యూసెక్కుల వరద కొనసాగుతోందని ప్రాజెక్ట్ అధికారులు ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 535.60 అడుగులు ఉందని అధికారులు తెలిపారు. పూర్తి సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా ప్రస్తుతం 179.2854 టీఎంసీలుగా ఉందని అధికారులు తెలిపారు.